Home » Inturi Shekar Arrested
ఖమ్మం జిల్లాలో గత అర్ధరాత్రి పోలీసులు హైడ్రామా నడుమ డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ నేత ఇంటూరి శేఖర్‌ను అరెస్టు చేశారు.
ఎందుకు అరెస్టు చేశారు? కారణం చెప్పాలంటూ ఉన్నతాధికారులను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ప్రశ్నించారు.