Inturi Shekar : బీఆర్ఎస్ నేత ఇంటూరి శేఖర్‌ అరెస్ట్

ఖమ్మం జిల్లాలో గత అర్ధరాత్రి పోలీసులు హైడ్రామా నడుమ డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ నేత ఇంటూరి శేఖర్‌ను అరెస్టు చేశారు.