Home » telangana police
గత కొన్ని రోజులుగా పోలీసులు ఐ బొమ్మ రవిని రిమాండ్ లోకి తీసుకొని విచారిస్తున్నారు. (I Bomma Ravi)
Telangana Police : అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలు తీసుకునే పోలీసు సిబ్బందికి ఆ శాఖ ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రవి అకౌంట్ల చిట్టా ఇవ్వాలని పలు బ్యాంకులకు మెయిల్ చేశారు పోలీసులు.
చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాధితులకు తిరిగి అందజేయనున్నారు.
సూరి పదేళ్ల వయసులోనే రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం శ్రీ రామ్ కాలనీకి వలస వెళ్లాడు. కారు డ్రైవర్ నుంచి మోస్ట్ వాంటెట్గా మారాడు.
నిందితులు అందరూ 20 ఏళ్లలోపువారే. వారిలో ఒకరు మైనర్.
కుటుంబ సభ్యులకు రియాజ్ డెడ్ బాడీని అప్పగించారు.
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాత్రూం కోసం వెళ్లి తిరిగి వస్తూ రియాజ్ దాడికి తెగబడే ప్రయత్నం చేసినట్లు డీజీపీ తెలిపారు.
నగరంలోని జవహర్ నగర్లో చోటుచేసుకుంది ఈ ఘటన. తాజాగా ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మొత్తానికి ఒకే ఒక్కడు చేసిన స్వామిభక్తి పని... డిపార్ట్మెంట్ మొత్తాన్ని షేక్ చేస్తోందట.