Home » BRS Leader
అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయింది అంటూ.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ఒక్కడేనని భ్రమపడుతున్నాడు. కేసీఆర్ చెప్పినట్లుగా తెలంగాణకు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ విలన్.
పదేళ్లు రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించామని చెప్పారు.
ఈ నెల 31 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అంతలోపే రిప్లై అఫిడవిట్ వేసిన కేటీఆర్..లావాదేవీలతో తనకేం సంబంధం లేదని అన్నారు.
ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? అంటూ ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలకు ఏం చేసిందో తాను బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు.
"మీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం" అని అన్నారు.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలదన్నట్లు.. ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నారని..