Home » inventors
కరోనా వైరస్ ఎంతో మందిని ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోయారు. వైరస్ కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ..దీనికి వ్యాక్సిన్ మాత్రం ఇంతవరకు కనిపెట్టలేకపోతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సో�