Fiat Chrysler : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టగా.. వాటి సరసన ఫియట్ క్రిస్లర్ సంస్థ కూడా చేరనుంది. మేటి జీప్ కార్లకు...
అమెరికా కేంద్రంగా నడుస్తున్న రెండు ప్రధాన కంపెనీలు అమెజాన్ మరియు వెరిజోన్ కమ్యూనికేషన్స్ భారతీయ టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడియాలో 400 మిలియన్ డాలర్ల(సుమారు రూ .29,600 కోట్లు) వాటాను కొనుగోలు చేయబోతుంది. ఈ వార్త...
రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు.. మరింత పైకి ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం నాటికి ఆల్రెడీ రూ.57వేలు దాటేసింది బంగారం. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిపోర్టుల ప్రకారం.. 16వ సారి కూడా పెరుగుతూనే ఉంది కానీ ధరల్లో...
భారత ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్, జియోమార్ట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్…ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో పలు దఫాలుగా పెట్టుబడులు పెట్టి, మెజారిటీ...
ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇండియాలో రూ.75వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది.. గూగుల్, అల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని...
చాలా విషయాలు పెరుగుతుంటే కొన్ని మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. వ్యాపారంలో చేసుకునేందుకు సౌకర్యాలు, సులువైన వసతి ఏర్పాట్లు, మొక్కల పెంపకం, ఉత్పత్తి, నిర్మాణాలు పెరుగుతున్నాయి.
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారతదేశంలో ఫుడ్ రిటైల్ పై దృష్టి సారించింది. కొత్త స్థానిక సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఫార్మర్‌మార్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
దేశీయంగా క్యాబ్ సేవలందిస్తున్న ప్రముఖ సంస్థ ఓలాకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో రతన్ టాటా పెట్టుబడులు పెట్టినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఓలా మాతృ సంస్థ అయిన ఏఎన్ఐ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో గతంలో...