Home » Investigation
కరీంనగర్ రాధిక హత్య కేసులో జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. త్రీడీ స్కానర్ సాయంతో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
అమరావతి భూసమీకరణలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది.
2001లో ఢిల్లీలోని భారత పార్లమెంట్ పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురూని ఫిబ్రవరి-9,2013న తీహార్ జైళ్లో ఉరి తీసిన విషయం తెలిసిందే. అయితే అఫ్జల్ గురూ ఉరిపై బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అఫ్జల్ గురూన�
ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ పై విజిలెన్స్ విచారణకు టీటీడీ ఆదేశించింది. మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కొమ్మ పరమేశ్వర్ రెడ్డి..టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవిని కలిసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎన్హెచ్ఆర్సీ విచారణ జరుగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను నియమించింది.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్ సీ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణకు హాజరుకావాలని ఎన్ హెచ్ ఆర్ సీ దిశ తల్లిదండ్రులకు పిలుపు ఇచ్చింది.
ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. రెండు రోజుల నుంచి విచారణలో స్పీడ్ పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం… వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు.. ఇంట్లో పని చేసేవారని రహస్యంగా ప్రశ్నించిం�
శంషాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నలుగురు మృగాళ్లు అత్యాచారం జరిపి అత్యంత పాశవింగా దిశను చంపేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆ నలుగురు నరరూప రాక్షసులను తక్షణమే ఉరి తీయాలని ముక