Home » Investigation
TV9 షేర్ల వివాదంలో మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీకి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(NCLAT)లో చుక్కెదురు అయ్యింది. విచారణపై ఎన్‌సీఎల్ఏటీ స్టే ఇచ్చింది. జులై 12 వరకు ఎలాంటి ప్రొసీడింగ్ జరగడానికి వీళ్లేదని ఆదేశిస్తూ.. అదే రోజుకు తర్వా
విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో త్రిసభ్య కమిటీ విచారణ వేగవంతం చేసింది. కేసు సంబంధించిన పూర్తి వివరాలను కమిటీ అధ్యయనం చేస్తోంది.
టాలీవుడ్‌ను కుదిపేసిన మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో సినీ తారలు సహా ఏ ఒక్కరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదన్నారు. డ్రగ్స్ కేసులో 62 మందిని విచారించినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని, ఛ
కిడ్నీ కేటుగాళ్ల భరతం పట్టేందుకు త్రిసభ్య కమిటీ సిద్ధమయ్యింది. దీని వెనుక ఎవరున్నారు ? ఈ కేసుకు ఫుల్ స్టాప్ పెట్టాలని కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారు. ఇటీవలే విశాఖలో కిడ్నీ రాకెట్ కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం�
పోలవరం ప్రాజెక్టుపై ఎన్టీటీలో విచారణ జరిగింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పెంపుతో ముంపు ప్రాంతాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి రాసిన లేఖను పిటిషన్ గా పరిగణించిన ఎన్జీటీ విచారణ చేపట్టింది
నల్లగొండ జిల్లాలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. బాంబు పేలి పెంపుడు కుక్క మృతి చెందింది. తుంగతుర్తి మండలం అన్నారంలో బండ్ల పుల్లయ్య పెంపుడు కుక్క నాటు బాంబును కొరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని జ్యోత్స్న మిస్టరీ వీడలేదు. పోలీసులు ఫ్యాకల్టీ అంకుర్, అతని స్నేహితుడు పవన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు వారిద్దరు ఎక్కడ ఉన్నారు అనే కోణంలో విచారిస్తున్�
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మొరపల్లిలో విషాదం నెలకొంది. రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.