-
Home » IOC Member
IOC Member
ఇండియా హౌస్లో పారిస్ ఒలింపిక్స్ పతక విజేతలను సత్కరించిన నీతా అంబానీ
August 6, 2024 / 09:54 PM IST
Nita Ambani : ఒలింపిక్స్లో భారత్కు ఇప్పటివరకు మొత్తం 3 పతకాలు రాగా, అందులో షూటింగ్లోనే మూడూ కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించింది.
ఒలింపిక్ గేమ్స్ 2024.. ఐఓసీ సభ్యురాలిగా నీతా అంబానీ మళ్లీ ఏకగ్రీవం.. వంద శాతం ఓటింగ్..!
July 24, 2024 / 10:05 PM IST
Nita Ambani IOC Member : 2016లో రియో డి జనీరో ఒలింపిక్స్లో ప్రతిష్టాత్మక సంస్థలో చేరేందుకు నీతా అంబానీ తొలిసారిగా నియమితులయ్యారు. ఐఓసీలో చేరిన భారత మొదటి మహిళగా నీతా అంబానీ ఇప్పటికే అసోసియేషన్ కోసం ఎంతో కృషిచేశారు.