-
Home » iOS 18 Update
iOS 18 Update
ఐఫోన్ యూజర్లకు పండగే.. వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. డిఫాల్ట్ కాలింగ్ యాప్‌గా సెట్ చేయొచ్చు.. ఇదిగో ఇలా..!
March 29, 2025 / 12:46 PM IST
iPhone Whatsapp Users : ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్ అందిస్తోంది. డిఫాల్ట్ యాప్‌లపై మరింత కంట్రోలింగ్ పొందవచ్చు. కాల్స్, మెసేజ్ చేసేందుకు వాట్సాప్ ఎంచుకోవచ్చు.
ఐఫోన్ 18 అప్డేట్.. ఫీచర్లు ఏంటి? సపోర్టు చేసే ఐఫోన్లు ఇవే!
September 15, 2024 / 11:12 PM IST
iOS 18 Update Release : ఈ కొత్త ఓఎస్ అప్డేట్ కస్టమైజడ్ హోమ్ స్క్రీన్, అప్డేట్ చేసిన ఫొటోల యాప్, సఫారీ అప్‌గ్రేడ్స్ మరిన్నింటితో సహా అనేక రకాల అప్‌గ్రేడ్స్ అందిస్తుంది.
సరికొత్త ఏఐ ఫీచర్లతో ఐఓఎస్ 18 బిగ్ అప్డేట్ వస్తోంది..!
January 29, 2024 / 07:51 PM IST
iOS 18 Update : ఆపిల్ యూజర్ల కోసం సరికొత్త ఐఓఎస్ 18 బిగ్ అప్డేట్ అందుకోనుంది. ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద అప్డేట్ కానుంది. ఏఐ ఫీచర్లతో రానున్న ఐఓఎస్ 18 అప్డేట్పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.