Home » iOS 26 3 Features
iOS 26.3 Release : ఐఓఎస్ 26.3 వెర్షన్ అతి త్వరలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం పబ్లిక్ బీటా వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఆపిల్ iOS 26.3 జనవరి లేదా ఫిబ్రవరి 2026 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది.