Home » iPad Air discount in India
iPad 10th-Gen iPad Air : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) నుంచి M1-పవర్డ్ ఐప్యాడ్ ఎయిర్ A14 బయోనిక్ చిప్-పవర్డ్ ఐప్యాడ్ 10th-Gen రూ. 4వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, iPad Air బేస్ మోడల్ (64GB) రూ. 59,900కి అందుబాటులో ఉంది.