Home » iPhone 13 Offers
Amazon Great Indian Festival sale : ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ బెస్ట్ డీల్ అందిస్తోంది. ప్రస్తుతం ఇదే అత్యంత సరసమైన ఐఫోన్ 13 అని చెప్పవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Month-End Mobiles Fest : ఫ్లిప్‌కార్ట్ మంత్-ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ ప్రారంభమైంది. ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 ప్రో మాక్స్ వంటి అనేక ఐఫోన్లపై భారీ తగ్గింపులను పొందవచ్చు.
Apple iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ. 50వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. అంటే.. కేవలం రూ.44,297కే కొనుగోలు చేయవచ్చు.