Home » iPhone 13
యాపిల్ ఇటీవల తమ కొత్త ఐఫోన్ 13 సిరీస్ను వర్చువల్ గా లాంచ్ చేసింది. కొత్త మోడల్స్ సెప్టెంబర్ 24 నుంచి భారతదేశంలో అందుబాటులోకి రానున్నాయి.
ఐఫోన్ 13 సిరీస్ మొబైల్ ఫోన్స్ని మార్కెట్లోకి తీసుకుని రావడంలో ఆపిల్ సంస్థ బిజీగా ఉంది. సరిగ్గా ఐఫోన్ 13 మార్కెట్లోకి వచ్చేముందే ఐఫోన్ 14కి సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి.
ఐ ఫోన్ 13 ప్రి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఐ ఫోన్ 12తో పోలిస్తే..పలు అప్ డేట్స్ తో న్యూ ఫోన్ ను ఇండియాలో ప్రారంభించారు.
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ అయింది. ఈ ఐఫోన్ మోడల్ మార్కెట్లోకి రావడంతోనే భారీగా ట్రోలింగ్ మొదలైంది. గూగుల్ కూడా ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ పై ట్రోల్ చేసింది.
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ నుంచి 13 సిరీస్ లాంచ్ అయింది. కాలిఫోర్నియా స్ట్రీమింగ్ వర్చువల్ లాంచ్ ఈవెంట్లో సరికొత్త ఐఫోన్ 13 సిరీస్ నాలుగు మోడల్స్ రిలీజ్ అయ్యాయి.
యాపిల్ 13 వచ్చేస్తోంది
రాబోయే ఐఫోన్ 13 సిరీస్ నాలుగు మోడల్స్ iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max, iPhone 13 mini మోడళ్లలో లభించనుంది. అన్ని ఐఫోన్ 13 మోడల్స్ Light Detection and Ranging (LiDAR) స్కానింగ్ టెక్నాలతో రానున్నాయి.
ప్రముఖ ఆపిల్ కంపెనీ నుంచి కొత్త ఐఫోన్ మోడల్స్ రానున్నాయి. 2021లో ఆపిల్ మొత్తం వార్షిక ఉత్పత్తిలో 39 శాతం కొత్త ఐఫోన్ మోడల్స్ ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ ఫోర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.