Home » iPhone 14 lineup
Apple Mumbai Store : భారత్లో ఆపిల్ ఫస్ట్ ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లు ప్రారంభం కానున్నాయి. ముందుగా ముంబైలోని ఆపిల్ (BCK Store)లో ఏప్రిల్ 18న అధికారికంగా ప్రారంభం కానుంది.
iPhone 14 Pro Charging : ప్రముఖ ఆపిల్ దిగ్గజం ఐఫోన్ నుంచి కొత్త మోడల్ రాబోతోంది. అదే.. ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) స్మార్ట్ఫోన్. ఈ కొత్త ఐఫోన్ మోడల్ (iPhone 14 Series) వచ్చే వారం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.