Home » iPhone 14 Plus Offers
iPhone 14 Plus : ఫ్లిప్కార్ట్లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ 128జీబీ వేరియంట్లో రూ. 57,999కి జాబితా అయింది. అయితే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ ఉంటే.. ఐఫోన్ కొనుగోలుపై రూ. 4వేల తగ్గింపును పొందవచ్చు.