Home » iPhone 14 price in India
iPhone 14 Sale on Flipkart : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? సెప్టెంబర్ 2022లో భారత మార్కెట్లో లాంచ్ అయిన (iPhone 14) ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 37,999 ధరకు కొనుగోలు చేయొచ్చు.
Apple iPhone 13 Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ (Apple iPhone 13) ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో రూ. 9,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, బేస్ వేరియంట్ రూ. 62,999కి అందుబాటులో ఉంది.
iPhone 14 Discount Sale : ఆపిల్ ఐఫోన్ (iPhone Users) యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14)పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,901 డిస్కౌంట్‌తో ఐఫోన్ 14 సిరీస్ అందుబాటులో ఉంది.
Flipkart Year End Sale : మీరు కొత్త ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారా? ఆపిల్ iPhone 13ని ఇప్పుడే కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే.. సరసమైన ధరకే టాప్-ఎండ్ ఫీచర్లతో అందుబాటులో ఉంది.
iPhone 14 Lowest Price : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) తమ ఐఫోన్లపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఎప్పుడూ లేనంతగా అత్యంత తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14) సొంతం చేసుకోవచ్చు.
iPhone 14 Specifications : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) సరికొత్త ఐఫోన్ మోడల్స్ (iPhone New Models) గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేశాయి. ఆపిల్ ఫార్ ఔట్ ఈవెంట్ (Apple Far Out Event) సందర్భంగా ఐఫోన్ 14 సిరీస్ నాలుగు మోడళ్లను కంపెనీ లాంచ్ చేసింది.
iPhone 14 Price in India : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) నిర్వహించిన ఫార్ అవుట్ ఈవెంట్ (Apple Far Out Event)లో అనేక ఆపిల్ ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. అందులో ఐఫోన్ 14 సిరీస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తం నాలుగు మోడళ్లలో ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ చేసింది.
ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి ఐఫోన్ 14 సిరీస్ భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాదిలో ఐఫోన్ 13 సిరీస్ మాదిరిగా ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ కానుంది.