Home » iPhone 14 Price
Apple iPhone 14 Price : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 79,900 వద్ద అందుబాటులో ఉంది. అమెజాన్ ఈ ఫోన్ను చాలా తక్కువ ధరకే విక్రయిస్తోంది. పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..
Apple iPhone 14 Series : ఆపిల్ ఈ ఏడాదిలో ఐఫోన్ 15 లైనప్లో 4 కొత్త ఐఫోన్ మోడళ్లను ఆవిష్కరించనుంది. ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు బెస్ట్ ఐఫోన్లలో ఏది బెటర్ అంటే?
iPhone 14 Specifications : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) సరికొత్త ఐఫోన్ మోడల్స్ (iPhone New Models) గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేశాయి. ఆపిల్ ఫార్ ఔట్ ఈవెంట్ (Apple Far Out Event) సందర్భంగా ఐఫోన్ 14 సిరీస్ నాలుగు మోడళ్లను కంపెనీ లాంచ్ చేసింది.
iPhone 14 Plus Price In India : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ న్యూ జనరేషన్ ఐఫోన్లను ప్రవేశపెట్టింది. ఆపిల్ ఫార్ అవుట్ (Apple Far Event) ఈవెంట్లో ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14, iPhone 14 Pro) మోడళ్లను లాంచ్ చేసింది.