Home » iPhone 14 Septmber
iPhone 14 : ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ 14 సిరీస్ వస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లోనే ఐఫోన్ 14 సిరీస్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే ఇప్పటివరకూ Apple iPhone 14 సిరీస్ వివరాలపై ఆపిల్ ఇంకా ఏం వెల్లడించలేదు.