Home » iPhone 14 series
Apple Event of 2022 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఈ వారంలో అతిపెద్ద ఈవెంట్‌ను హోస్ట్ చేసేందుకు రెడీగా ఉంది. కంపెనీ 'Far Out virtual launch' ఈవెంట్ సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. అంటే ఈ బుధవారమే వర్చువల్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది.
ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి ఐఫోన్ 14 సిరీస్ భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాదిలో ఐఫోన్ 13 సిరీస్ మాదిరిగా ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ కానుంది.
iPhone 14 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ వస్తోంది. అన్ని ఐఫోన్లలా ఇది సెల్యూలర్ సిగ్నల్ ఆధారంగా పనిచేయదు.. శాటిలైట్ కనెక్టవిటీతో iPhone 14 పనిచేయనుంది.