Home » iPhone 15 models
Flipkart Diwali Sale : సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 15 మోడల్లు కూడా భారీ తగ్గింపులు ఉంటాయని ధృవీకరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 15 Plus Series : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 15 సిరీస్లో మరో 2 వేరియంట్లు అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉన్నాయి. USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్, డైనమిక్ ఐలాండ్, అప్గ్రేడ్ కెమెరా సిస్టమ్తో అందుబాటులో ఉన్నాయి.
iPhone 15 Models : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. ఈ తేదీన ఐఫోన్ 15 మొత్తం 5 మోడల్స్ లాంచ్ చేయనుంది. ధర, ఫీచర్లకు సంబంధించి నివేదికలు ఏం చెబుతున్నాయంటే?
Apple iPhone 15 Series : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సొంత బ్రాండ్ ఐఫోన్ నుంచి కొత్త ఐఫోన్ 15 సిరీస్ రాబోతోంది. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ ఇప్పట్లో లేదు. కానీ, ఐఫోన్ లాంచ్ కావడానికి ముందే ఫోన్ డిజైన్, ఫీచర్లకు సంబంధించి అనేక లీకులు బయటకు వస్తున్నాయి.