Home » iPhone 15 Sale
Apple iPhone 14 Price : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 79,900 వద్ద అందుబాటులో ఉంది. అమెజాన్ ఈ ఫోన్‌ను చాలా తక్కువ ధరకే విక్రయిస్తోంది. పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..
Apple iPhone 15 Series : ఆపిల్ ఐఫోన్ 15 లీక్‌లు.. Qi2 ఛార్జింగ్ స్టాండర్డ్ ఆధారంగా థర్డ్-పార్టీ ఛార్జర్లతో ఆపిల్ స్పీడ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుందని చెప్పవచ్చు.
Apple iPhone 14 Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? విజయ్ సేల్స్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, క్రోమ్ ప్లాట్ ఫారంల్లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. మీకు నచ్చిన డీల్ ఇప్పుడే సొంతం చేసుకోండి.
iPhone 15 : ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఆపిల్ తమ ఐఫోన్ యూజర్ల కోసం సరికొత్త మోడళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి Apple iPhone 14 సిరీస్ లాంచ్ చేసింది. అయితే యూజర్లు కొత్త iPhone 14 మోడల్ కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.