Home » iPhone 15 series Launch
Apple iPhone 15 Sale : ఐఫోన్ 15 సిరీస్‌ను కస్టమర్లు ఎగబడి కొనేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆపిల్ అభిమానులు (Apple Customers) ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్లకు తరలి వచ్చారు. అహ్మదాబాద్ నుంచి ముంబై వచ్చిన అభిమాని ఐఫోన్ 15 సొంతం చేసుకున్నాడు.
iPhone 14 Series Price Cut : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ వండర్లస్ట్ మెగా ఈవెంట్ సందర్భంగా ఐఫోన్ 15 సిరీస్ అనేక మోడళ్లను లాంచ్ చేసింది. ఇప్పుడు, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13 ధరలు భారీగా తగ్గాయి.
iPhone 14 Models : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌లతో రానుంది. అంతేకాదు.. ఇప్పటికే ఉన్న కొన్ని ఐఫోన్ 14 మోడల్‌లు కూడా కొత్త ఛార్జింగ్ పోర్ట్‌లతో మళ్లీ ప్రవేశపెట్టనుందని కొత్త నివేదిక వెల్లడించింది.