-
Home » iPhone 15 Specifications
iPhone 15 Specifications
ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే డీల్.. ధర ఎంత తగ్గిందంటే? మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!
Apple iPhone 15 : ఇండియా ఐస్టోర్‌లో ఐఫోన్ 15 ప్రారంభ ధరతో రూ. 74,600కు అందిస్తోంది. అసలు ప్రారంభ ధర రూ. 79,600 నుంచి తగ్గింది. ఆపిల్ ఐస్టోర్ రూ. 5వేలు ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది.
కొత్త ఐఫోన్ కొంటున్నారా? రూ.65వేల లోపు ధరకే ఐఫోన్ 15 సొంతం చేసుకోవచ్చు!
Apple iPhone 15 : ఫ్లిప్‌కార్ట్‌లో ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 15 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ A16 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది.
ఆపిల్ ఐఫోన్ 15 కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే ఈ డీల్ ఎలా పొందాలంటే?
Apple iPhone 15 : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. పాత ఐఫోన్లపై అదనపు ఎక్స్ఛేంజ్ వాల్యూను కూడా పొందవచ్చు.
Apple iPhones Sale : ఆపిల్ ఐఫోన్లపై అదిరే సేల్.. ఐఫోన్ 13, ఐఫోన్ 15 సిరీస్.. ఏది కొంటే బెటర్? ధర, ఫీచర్లను లుక్కేయండి..!
Apple iPhones Sale : ఐఫోన్ 15 బేస్ 128GB స్టోరేజ్ మోడల్ రూ. 69,900 ప్రారంభ ధరతో వస్తుంది. గత ఏడాది మోడల్‌తో సమానంగా ఉంటుంది. ఫస్ట్ సేల్ సెప్టెంబర్ 22న ప్రారంభం కానుంది. మీరు iPhone 15, iPhone 13 ఫోన్లలో ఏది కొనాలో తెలియడం లేదా?
iPhone 15 Series : యూఎస్బీ టైప్-c పోర్టుతో ఐఫోన్ 15 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?
iPhone 15 Series : ఆపిల్ ఐఫోన్ 15, 15 ప్రో హ్యాండ్సెట్లు లైటనింగ్ పోర్ట్‌కు బదులుగా USB టైప్ - C పోర్ట్‌తో రావచ్చని కొత్త నివేదిక ధృవీకరించింది.
Apple iPhone 15 Price : ఆపిల్ ఐఫోన్ 15 ధర ఎంతో తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? లాంచ్ టైమ్ అప్పుడేనట..!
Apple iPhone 15 Price : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ లాంచ్‌కు ముందే ఫీచర్లు లీకయ్యాయి. లీక్ డేటా ప్రకారం పరిశీలిస్తే.. రాబోయే ఐఫోన్ 15 ధర ఎంతో తెలిసింది.. ఇతర ఫీచర్ల వివరాలు కూడా వెల్లడయ్యాయి.