Home » iPhone 16 camera
iPhone 16 Series Camera Control : ఐపోన్ 16 బేస్ వేరియంట్లలో కూడా ఈ కంట్రోలింగ్ బటన్ అందుబాటులో ఉంది. ఆపిల్ కొత్త కెమెరా కంట్రోలింగ్ క్యాప్చర్ చేసేందుకు కొత్త మార్గాలను అందిస్తుంది.
Apple iPhone 16 Leak : ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ ఇప్పట్లో లేనేలేదు. దాదాపు ఏడాది సమయం ఉంది. రాబోయే జనరేషన్ ఐఫోన్ల గురించి అనేక లీక్‌లు గత కొంతకాలంగా బయటకు వస్తున్నాయి. ఐఫోన్ 16 ఫీచర్ల వివరాలు కూడా లీకయ్యాయి.