Home » iPhone 16 deals
iPhone 16 Pre-order Sale : ఆపిల్ ఔత్సాహికులు తమ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్లలో ప్రీ-బుకింగ్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. అదే భారత మార్కెట్లో ఈరోజు సాయంత్రం 5:30 గంటల తర్వాత ఈ మోడల్లలో దేనినైనా ప్రీ-ఆర్డర్ చేయవచ్చు.