-
Home » iPhone 16 Launch
iPhone 16 Launch
ఈ కొత్త ఐఫోన్ 16 మోడళ్లపై అదిరే ఆఫర్లు.. తక్కువ ధరకే సొంతం చేసుకోండి!
iPhone 16 Launch Offers : ఇందులో ఐఫోన్ బేస్ మోడల్ ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16ప్రో, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్‌తో కూడిన సిరీస్ ఇప్పుడు ప్రీ-ఆర్డర్ చేసేందుకు అందుబాటులో ఉంది.
కొత్త ఐఫోన్ కొంటున్నారా? అత్యంత శక్తివంతమైన ఐఫోన్ 16 సిరీస్ ఇదిగో..!
iPhone 16 Launch : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ 16ప్రో ధరలు వరుసగా రూ. 1,19,900, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ రూ. 1,44,900 వద్ద కొనుగోలు చేయొచ్చు.
ఐఫోన్ 16 లాంచ్‌కు ముందు ఐఫోన్ 15 ప్రోపై భారీ తగ్గింపు.. కొనాలా? వద్దా?
iPhone 15 Pro Price Drop : ఆపిల్ ప్రస్తుత ప్రీమియం ఐఫోన్ 15 ప్రో వివిధ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది.
ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌లో స్పెషల్ క్యాప్చర్ బటన్.. వేగంగా వీడియోలు రికార్డు చేయొచ్చు!
Apple iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్ 15 ప్రో సిరీస్ కొత్త యాక్షన్ బటన్‌తో వస్తోంది. ఇప్పుడు అదే ఐఫోన్ 16 సిరీస్ స్పెషల్ క్యాప్చర్ బటన్‌తో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ ఫంక్షన్ సెల్ఫ్ బటన్ ఎలా పనిచేస్తుంది అనే వివరాలు ఇలా ఉన్నాయి.
రాబోయే కొత్త ఐఫోన్ 16 ఫీచర్లు ఇవేనా? భలే ఉన్నాయిగా భయ్యా..!
Apple iPhone 16 Leak : ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ ఇప్పట్లో లేనేలేదు. దాదాపు ఏడాది సమయం ఉంది. రాబోయే జనరేషన్ ఐఫోన్ల గురించి అనేక లీక్‌లు గత కొంతకాలంగా బయటకు వస్తున్నాయి. ఐఫోన్ 16 ఫీచర్ల వివరాలు కూడా లీకయ్యాయి.