-
Home » iPhone 17 Air Leak Renders
iPhone 17 Air Leak Renders
ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ఎయిర్ కొత్త లీక్ ఇదిగో.. అత్యంత సన్నని ఐఫోన్ ఇదేనట.. భారీ డిజైన్ అదుర్స్..!
March 16, 2025 / 03:33 PM IST
iPhone 17 Air : లీకైన రెండర్ల ప్రకారం.. ఐఫోన్ 17 ఎయిర్ ఎడమ వైపున ఒకే రియర్ కెమెరా ఉంటుంది. కుడి వైపున మైక్రోఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ఈ డిజైన్‌ను గూగుల్ పిక్సెల్ సిరీస్ కెమెరా బార్ డిజైన్‌తో కంపేర్ చేస్తున్నారు.