Home » iPhone 17 Air Sale
iPhone 17 Air : లీకైన రెండర్ల ప్రకారం.. ఐఫోన్ 17 ఎయిర్ ఎడమ వైపున ఒకే రియర్ కెమెరా ఉంటుంది. కుడి వైపున మైక్రోఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ఈ డిజైన్‌ను గూగుల్ పిక్సెల్ సిరీస్ కెమెరా బార్ డిజైన్‌తో కంపేర్ చేస్తున్నారు.