Home » iPhone 17 Leak
iPhone 17 Series : ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. ముందుగానే లాంచ్ టైమ్‌లైన్, ఇతర కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. రాబోయే 4 ఐఫోన్ మోడళ్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 17 Leaks : ట్రెండ్లను పరిశీలిస్తే.. కొత్త ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబరు 2025లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు, ఐఫోన్ 16 మార్కెట్లో ముందే ఐఫోన్ 17 అనేక అప్డేట్స్ రిలీజ్ చేయనుందని అంచనా.