-
Home » iPhone 17e Specifications
iPhone 17e Specifications
ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఐఫోన్ 17e వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు మాత్రం కిర్రాక్.. ధర ఎంత ఉండొచ్చంటే?
January 25, 2026 / 01:07 PM IST
Apple iPhone 17e : ఆపిల్ 2026 ప్రారంభంలో ఐఫోన్ 17e లాంచ్ చేయనుంది. ప్రాసెసింగ్ స్పీడ్, కెమెరా సామర్థ్యాలలో ఐఫోన్ 16e కన్నా అద్భుతమైన అప్గ్రేడ్లను అందించనుంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..