-
Home » iPhone 18 Price Hike
iPhone 18 Price Hike
ఆపిల్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. ఐఫోన్ 18 ధర భారీగా పెరగొచ్చు.. మీరు ఊహించలేరంతే..!
April 17, 2025 / 05:42 PM IST
iPhone 18 Price : ఆపిల్ ఐఫోన్ 18 ధర ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ A20 చిప్సెట్తో వస్తుందని పుకార్లు, లీక్‌లు సూచించాయి.