Home » iPhone 18 Series
Apple iPhone 18 Series : సెప్టెంబర్ 2026లో ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 17 సిరీస్ మాదిరిగానే ధర ఉండొచ్చు. బేస్ మోడల్ దాదాపు రూ. 82,900, ప్రో వెర్షన్‌కు రూ. 1,34,900 నుంచి ఉండొచ్చు.