Home » Iphone se 4 event Live Streaming
iPhone SE 4 Launch : ఫిబ్రవరి 19 ఆపిల్ ఈవెంట్ డేట్ వచ్చేసింది. ఐఫోన్ SE 4 లాంచ్ ఈవెంట్ మరికొద్దిగంటల్లో మొదలు కానుంది. లాంచ్ టైమ్, ఫీచర్లు, ధర, ప్రీ-ఆర్డర్ సేల్ పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
iPhone SE 4 Launch : ఫిబ్రవరి 19న ఆపిల్ ఐఫోన్ SE 4 లాంచ్ కానుంది. రాబోయే ఈ ఐఫోన్లో కొత్త డిజైన్, ఓఎల్ఈడీ డిస్ప్లే, 48MP కెమెరా, A18 చిప్ ఉండవచ్చు. ధర, ఇతర ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.