Home » IPL 2020 Auction
IPL 2020 వేలానికి సర్వం సిద్ధమైంది. కోల్‌కతా వేదికగా జరగనున్న ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంచైజీలు ఖాళీ స్లాట్లను భర్తీ చేసుకునేందుకు రెడీ అయ్యాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అధికంగా రూ.42.70కోట్లతో 9స్లాట్లు ఖాళీ ఉంచుకుని బరిలోకి దిగుతుంది. అత్యల్పంగా 13.05కోట్ల�
కోల్‌కతాలో ఇవాళ(గురువారం) ఐపీఎల్ వేలం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అన్ని ఫ్రాంచైజీల యాజమాన్యాలు పలువురు ఆటగాళ్లపై దృష్టి పెట్టాయి. ఐపీఎల్‌లో 2020 వేలంలో అంతర్జాతీయ స్టార్ల నుంచి దేశవాళీ క్రికెటర్ల వరకు చాలా మంది అమ్మకానికి ఉన్నారు. ఐపీఎల్ వేలం