Home » IPL 2021 Tournament
కరోనా కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 14వ సీజన్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. కరోనా కారణంగా జరగని మ్యాచ్‌లను ఇండియాలో నిర్వహించే అవకాశం లేదని తెలిపారు. ఐపీఎల్ నిర్వహణ కూడా ఇప్పట్లో కష్టమేనని స్పష్టం చేశారు.