Home » IPL 2022 CSK Vs KKR
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.(CSKVsKKR Target 132)
తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై, కోల్ కతా తలపడుతున్నాయి. కోల్ కతా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.(IPL2022 CSK Vs KKR)