Home » ipl 2023
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఘన విజయం సాధించింది.
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఘన విజయం సాధించింది
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో మరో ఆసక్తికర సమరానికి చెన్నైలోని చెపాక్ వేదిక కానుంది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తలపడనుంది.
IPL 2023 : ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. సూర్య స్కోర్ లో 7 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు.
IPL 2023: మ్యాచు చివర్లో సంజూ శాంసన్ ఏ నిర్ణయం తీసుకున్నాడు? ఆ నిర్ణయమే ఓటమికి కారణమా?
ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు.
ముంబై ఇండియన్స్ జట్టు పాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు కెప్టెన్ నితీశ్ రాణాకు బీసీసీఐ షాకిచ్చింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ జట్టు విజయం సాధించినప్పటికీ నితీశ్‌కు నిరాశ తప్పలేదు.
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) విజయం సాధించింది.
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) విజయం సాధించింది.