Home » ipl 2023
ఐపీఎల్ 2023 టోర్నీలో ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్ కు చేరాయి. నాలుగో స్థానం కోసం బెంగళూరు, ముంబై, రాజస్థాన్ పోటీ పడుతున్నాయి. ఈ మూడు జట్లలో ఏ జట్లు ప్లేఆఫ్ కు వెళ్తుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
లక్నోసూపర్ జెయింట్స్ సాధించింది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో లక్నో విజయం సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.
ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్(Ben Stokes) స్వదేశానికి వెళ్లనున్నాడు. జూన్ 16న ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ సన్నద్దత కోసం ఇంగ్లాండ్ బయలుదేరనున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ సాధించింది. కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది.
ఐపీఎల్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.
సన్‌రైజర్స్ కెప్టెన్ మార్క్రమ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారాయి. కెప్టెన్‌కే ఏం జరుగుతుందో తెలియదు అంటే ప్రాంఛైజీలో ఏదో సమస్య ఉందని కొందరు అంటున్నారు. ఈ విషయంపై టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్(
ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది.
కీలక పోరులో పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఐపీఎల్ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.