Home » ipl 2023
సెంచరీ చేసిన కోహ్లిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ అమీర్ కూడా చేరిపోయాడు. నిజంగా ఇది అద్భుతమైన ఇన్నింగ్స్.. రియల్ కింగ్ కోహ్లి ఒక్కడే అంటూ అమీర్ ట్వీట్ చేశాడు.
అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతోంది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాళ్లు కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నారు. అదే రెయిన్ బో జెర్సీ.
ఈ సీజన్లో విరాట్ కోహ్లి-డుప్లెసిస్ జంట విజయవంతం కావడానికి వెనుక ఉన్న రహస్యం ఏంటనే ప్రశ్న విరాట్‌కు ఎదురైంది. ఇందుకు కోహ్లి తనదైన శైలిలో సమాధానం చెప్పాడు
కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్ సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్2023లో భాగంగా శుక్రవారం ధర్మశాల వేదికగా కీలక సమరం జరగనుంది. పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే నేటి మ్యాచులో విజయం సాధించాల్సిందే. ఓడిన జట్టు ఇంటి ముఖం పట్ట�
ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు ఓపెనర్లు దుమ్మురేపారు.విరాట్ కోహ్లి సెంచరీతో ఉతికారేయడంతో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో �
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో మరో శతకం నమోదైంది. గురువారం ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెచ్ శతక్కొట్టాడు.
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.
కొత్త రంగు జెర్సీను లక్నో జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా ఆవిష్కరించాడు. మెరూన్, ఆకుపచ్చ కాంబినేషన్లో ఈ జెర్సీ ఉంది.కేకేఆర్‌తో మ్యాచ్‌లో లక్నో ప్లేయర్లు ఈ కొత్త జెర్సీ ధరించి ఆడనున్నారు.
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ 18 అన్న సంగతి తెలిసిందే. ఆ నెంబర్‌కు కోహ్లికి ఉన్న అనుబంధం ఏంటి..? ఆ నంబర్ ఎలా వచ్చింది..? అన్న విషయాలను ఓ ఇంటర్వ్యూలో విరాట్ చెప్పాడు.