Home » ipl 2023
ఆరెంజ్ క్యాప్ గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ కు దక్కే అవకాశాలే అధికంగా ఉన్నాయి.
IPL 2023: ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓటమితో లక్నో జట్టు కథ ముగిసింది. ఐపీఎల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చెపాక్ స్టేడియంలో బ్యాటింగ్ అంత ఈజీ కాదు. స్పిన్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొనేవారు రాణించవచ్చు.
ధోని దెబ్బకు డిఫెండింగ్ చాంపియన్ చెత్త రికార్డులు నమోదు చేసుకుంది. ఐపీఎల్ టోర్నిలో ఇప్పటివరకు చెన్నైతో నాలుగు మ్యాచ్ లు ఆడిన గుజరాత్ మొదటిసారి పరాజయాన్ని చవిచూసింది.
బీసీసీఐ, ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్ టాటా కలిసి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు
ధోనికి సంబంధించిన ఏదోక వార్త సోషల్ మీడియాలో నిత్యం కనబడుతూనే ఉంటుంది. తాజాగా మిస్టర్ కూల్ రేర్ ఫొటోలు ట్విటర్ లో ప్రత్యక్షమైయ్యాయి.
విరాట్ అంటే ఆర్సీబీ.. ఆర్సీబీ అంటే విరాట్.. విధేయతను కొనలేరు అంటూ ఓ నెటిజన్ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో లీగ్ దశ ముగిసింది. హోరా హోరీ పోరాటాలు అభిమానులకు కనువిందు చేశాయి. చివరకు నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా ఆరు జట్లు ఇంటి ముఖం పట్టాయి.
కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ ఆర్సీబీ జట్టు ఓడిపోవటంతో ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయింది. మ్యాచ్ ఫలితం వచ్చిన కొద్దిసేపటికే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఫేసర్ నవీన్ ఉల్ హక్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియోను షేర్ చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.