-
Home » IPL 2024 rcb vs csk
IPL 2024 rcb vs csk
ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. ఆ జాబితాలో తొలి భారత్ క్రికెటర్ అతనే
May 19, 2024 / 08:02 AM IST
ఐపీఎల్ 2024 సీజన్ లో ఇప్పటి వరకు 14 మ్యాచ్ లు ఆడిన విరాట్ కోహ్లీ 708 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ అతని వద్దనే ఉంది.