Home » IPL 2024 Retention
IPL 2024 mini Auction : ఐపీఎల్ 2024కు సంబంధించి మినీ-వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరుగనుంది. ఐపీఎల్ వేలాన్ని విదేశాల్లో నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ వేలంలో 1,100 కన్నా ఎక్కువ మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు.
భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టు తరపున హసన్ అలీ ఆడాడు. ఆరు మ్యాచ్ లు ఆడిన హసన్ అలీ.. తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.
IPL 2024 Retention : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కి సీజన్‌కు సంబంధించిన వేలం ప్రక్రియ డిసెంబర్ 19న జరగనుంది.