IPL 2024 Retention Wrap : ఫ్రాంచైజీలు వ‌దిలి పెట్టిన ఆట‌గాళ్లు వీరే.. ఏ జ‌ట్టు వ‌ద్ద ఎంత న‌గ‌దు ఉందంటే..?

IPL 2024 Retention : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024కి సీజ‌న్‌కు సంబంధించిన వేలం ప్ర‌క్రియ డిసెంబ‌ర్ 19న జ‌ర‌గ‌నుంది.

IPL 2024 Retention Wrap : ఫ్రాంచైజీలు వ‌దిలి పెట్టిన ఆట‌గాళ్లు వీరే.. ఏ జ‌ట్టు వ‌ద్ద ఎంత న‌గ‌దు ఉందంటే..?

IPL

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 సీజ‌న్‌కు సంబంధించిన వేలం ప్ర‌క్రియ డిసెంబ‌ర్ 19న జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో అన్ని జ‌ట్లు కూడా తాము అట్టిపెట్టుకునే, విడుద‌ల చేసే ఆట‌గాళ్ల జాబితాను ప్ర‌క‌టించేశాయి. మొత్తం 85 మంది ఆట‌గాళ్ల‌ను ప్రాంచైజీలు విడుద‌ల చేశాయి.

ఏ ఫ్రాంచైజీ ఎవ‌రెవ‌రినీ వ‌దిలిపెట్టిందంటే..?

ముంబయి ఇండియన్స్‌..
జోఫ్రా ఆర్చర్, ట్రిస్టన్ స్టబ్స్, రమణ్‌దీప్‌ సింగ్‌, రిచర్డ్‌సన్, రిలే మెరిడిత్, హృతిక్‌ షోకీన్, మహమ్మద్ అర్షద్ ఖాన్‌, రాఘవ్‌ గోయల్, డ్యూన్ జాన్‌సెన్, క్రిస్‌ జోర్డాన్, సందీప్‌ వారియర్

చెన్నై సూపర్‌ కింగ్స్‌..
బెన్‌ స్టోక్స్, అంబటి రాయుడు (రిటైర్‌మెంట్), ప్రిటోరియస్‌, జేమీసన్, సిసింద మగల, ఆకాశ్‌ సింగ్‌, భగత్‌ వర్మ, సేనాపతి.

సన్ రైజర్స్‌ హైదరాబాద్‌..
హ్యారీ బ్రూక్, అకీల్ హోసేన్, అదిల్ రషీద్, కార్తిక్‌ త్యాగి, సమర్త్‌ వ్యాస్‌, వివ్రాంత్ శర్మ.

రాజస్థాన్‌ రాయల్స్..
జో రూట్, ఒబెద్ మెక్‌కాయ్‌, జాసన్ హోల్డర్, కుల్దీప్‌ యాదవ్, మురుగన్ అశ్విన్‌, అబ్దుల్ బసిత్, ఆకాశ్ వశిస్ఠ్‌, కేసీ కరియప్ప, కేఎం అసిఫ్‌.

Babar Azam : బ్యాట్‌తో వెంటప‌డ్డ బాబ‌ర్‌.. రిజ్వాన్ ప‌రుగోప‌రుగు.. వీడియో

కోల్‌కతా నైట్‌రైడర్స్‌..
షకిబ్ అల్‌ హసన్, లిటన్ దాస్‌, టిమ్‌ సౌథీ, లాకీ ఫెర్గూసన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్‌ యాదవ్, మన్‌దీప్‌ సింగ్‌, ఆర్య దేశాయ్‌, డేవిడ్ వీజ్, జాన్సన్ ఛార్లెస్‌, నారాయణ్‌ జగదీశన్, కుల్వంత్ ఖజ్రోలియా.

దిల్లీ క్యాపిటల్స్‌..
ముస్తాఫిజుర్ రహమాన్, రోవ్‌మన్ పావెల్, సాల్ట్, రోసోవ్‌, చేతన్ సకారియా, మనీశ్‌ పాండే, కమ్లేష్ నాగర్‌కోటి, ప్రియమ్‌ గార్గ్, రిపల్ పటేల్, సర్ఫరాజ్‌ ఖాన్, అమన్ ఖాన్.

పంజాబ్ కింగ్స్ ..
భానుక రాజపక్స, అగద్‌ బవా, మోహిత్ రాథీ, షారుఖ్‌ ఖాన్‌, బాల్తేజ్‌ ధందా.

ల‌క్నో సూపర్ జెయింట్స్‌..
మనన్‌ వోహ్రా, జయ్‌దేవ్ ఉనద్కత్, స్వప్పిల్ సింగ్‌, డేనియల్ సామ్స్,కరణ్ శర్మ, అర్పిత్ గులేరియా, సూర్యాన్ష్‌ షేడ్జే, కరుణ్‌ నాయర్‌

గుజరాత్‌ టైటాన్స్‌..
ద‌సున్ శనక, యశ్‌ దయాల్, కేఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, పరదీప్‌ సంగ్వాన్, ఓడియన్‌ స్మిత్, అల్జారీ జోసెఫ్‌,

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు..
ఫిన్‌ ఆలెన్‌, వనిందు హసరంగ, డేవిడ్‌ విల్లే, వేన్‌ పార్నల్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, హర్షల్‌ పటేల్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, కేదార్‌ జాదవ్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, సోనూ యాదవ్‌, అవినాష్‌ సింగ్‌.

ఆట‌గాళ్ల‌ను వ‌దిలిపెట్టిన త‌రువాత ఏ జ‌ట్టు వ‌ద్ద ఎంత న‌గ‌దు ఉందంటే..?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ.40.75కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ – రూ.34కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ.32.7కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్ – 31.4కోట్లు
పంజాబ్ కింగ్స్ – 29.1కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ – 28.95కోట్లు
ముంబై ఇండియన్స్ – రూ.15.25కోట్లు
రాజస్థాన్ రాయల్స్ – రూ.14.5 కోట్లు

Bowler Bizarre Action : విచిత్ర‌మైన బౌలింగ్ యాక్ష‌న్‌.. అయోమ‌యంలో బ్యాట‌ర్‌.. ఎక్క‌డ ఉన్నావ్ బాసూ..!