Home » IPL 2024
మంగళవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.
గత కొన్ని రోజులుగా చాందినిపై SRH ఫ్యాన్స్ విమర్శలు చేశారు.
IPL 2024 - DC vs KKR : ఢిల్లీ నిర్దేశించిన 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించి 157 పరుగులతో కోల్‌కతా గెలిచింది. ఢిల్లీ పతనాన్ని శాసించిన వరుణ్ చక్రవర్తి (3/16)కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్దు దక్కింది.
స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం నిరాశపరుస్తున్నాడు.
ఐపీఎల్ ముగిసిన వారం వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్ 2024 క్రికెట్ అభిమానులను అలరించనుంది.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చరిత్ర సృష్టించాడు.
వరుసగా ఆరు ఓటముల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 17వ సీజన్లో పుంజుకుంది.
పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 4 ఓడి మొత్తం 10 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ కూడా ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 4 ఓడి 10 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది.
జాక్స్ 100 పరుగులు, కోహ్లీ 70 పరుగులు బాది అజేయంగా నిలిచారు.