Home » IPL 2024
ఐపీఎల్లో హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో ఆడడంపై రోహిత్ శర్మను విలేకరులు ప్రశ్నించారు.
SRH vs RR : ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 202 లక్ష్య ఛేదనలో రాజస్థాన్ పోరాడి ఓడింది.
యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు.
ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
ఐపీఎల్ 17వ సీజన్లో ఎన్నో రికార్డులు బద్దలు అవుతున్నాయి. మరెన్నో కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి.
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం రేసు రసవత్తరంగా సాగుతోంది.
ఐపీఎల్ 2024 సీజన్ లో తొలి తొమ్మిది మ్యాచ్ లలో మహేంద్ర సింగ్ ధోనీ నాటౌట్ గా నిలిచాడు. అనేక మ్యాచ్ లలో చివరిలో బ్యాటింగ్ కు వచ్చి బౌండరీల మోత మోగించాడు.
21ఏళ్ల మయాంక్ యాదవ్ ఏప్రిల్ 7న గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కడుపులో నొప్పి కారణంగా మైదానంను వీడాడు. ఆ తరువాత దాదాపు మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు.
IPL 2024 PBKS vs CSK : చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం సాధించింది. ఫ్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది.
ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ఆడుతోంది.