Home » IPL 2024
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి క్రికెట్ పై ఉన్న పరిజ్ఞానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మ్యాచ్ అనంతరం ఓటమిపై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మరో విజయాన్ని నమోదు చేసింది.
స్టోయినిస్ ఒక్కడే వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. చెన్నై కట్టడి చేసేందుకు ఎంతగా ప్రయత్నించినా బంతులను బౌండరీలు దాటిస్తూ లక్నో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో మరో శతకం నమోదైంది. మంగళవారం చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేశాడు.
కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తోంది.
ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది.
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు.
మ్యాచ్ అనంతరం దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ శతక వీరుడు జైస్వాల్ ను సరదాగా ప్రశ్నించాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని జట్లు సగం మ్యాచులను ఆడేశాయి.