Home » IPL 2024
రాజస్థాన్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ (100 నాటౌట్; 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు) అద్భుతమైన సెంచరీతో రాణించగా, సంజూ శాంసంన్ (69; 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సు)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
RR VS RCB: ఐపీఎల్-2024లో ఇదే మొదటి సెంచరీ. ఐపీఎల్‌లలో విరాట్ కోహ్లీకి ఇది ఎనిమిదో శతకం.
ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లి అదరగొడుతున్నాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో పోల్చడం సరికాదని టీమ్ఇండియా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ అన్నాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా శనివారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
శనివారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్17వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది.
ఎస్ఆర్హెచ్ విజయం సాధించడంతో టీమ్ సహ యజమాని కావ్య మారన్ ఆనందంతో ఉప్పొంగిపోయింది.
ఐపీఎల్ 17వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో విజయాన్ని నమోదు చేసింది.
ధోనీ బ్యాటింగ్ కు వస్తున్నప్పుడు నేను ఎప్పుడూ విననంత పెద్ద శబ్దం విన్నాను అంటూ కమిన్స్ అన్నాడు.