-
Home » IPL 2026 Auction Removed Players
IPL 2026 Auction Removed Players
ఐపీఎల్ మినీ వేలానికి ముందు 9 మంది ప్లేయర్లు ఔట్
December 14, 2025 / 05:50 PM IST
ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో అందరి కళ్లు ఉన్నది మాత్రం విదేశీ ప్లేయర్ల మీదే. సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ మీద అందరి దృష్టి ఉంది, వెంకటేష్ అయ్యర్ మీద కూడా కొంత ఆశ ఉంది.