Home » IPL Continuity
దుబాయ్ వేదికగా జరుగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న 44వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అధ్భుతంగా బౌలింగ్ చేయగా.. బ్యాటింగ్‌లో కూడా యువ ఆటగాళ్లు రాణించారు. చెన్నై బౌలర్లు అద్భుత ప్రదర్శనతో బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లను భారీ స్క�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో, చెన్నై సూపర్ కింగ్స్ సరిగా ఆడకపోవడంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఓటమి తరువాత, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురించి, కెప్టెన్ ధోని భవిష్యత్తు గురించి అనేక ప్రశ్నలు తలెత్�